హైదరాబాదీ ప్రయోగం: ఈ కరోనా కారు ఎలా పరుగు తీస్తుందో చూడండి
హైదరాబాద్ బహదూర్ లోని చెందిన సుధాకార్స్ మ్యూజియం ఓనర్ సుధాకర్ కరోనా కారును తయారు చేశాడు.
హైదరాబాద్ బహదూర్ లోని చెందిన సుధాకార్స్ మ్యూజియం ఓనర్ సుధాకర్ కరోనా కారును తయారు చేశాడు. కరోనా వైరస్ రూపంలో కారును తయారు చేసి, దాన్నినడిపి చూపించాడు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఇది తయారు చేశానంటున్నాడు. వినూత్న రీతిలో కార్లు తయారుచేయడంలో సుధాకర్ పేరుపొందాడు.