Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ : క్రికెట్, పేకాట, పార్టీలు..దొరికితే పిర్రలు వాచిపోతాయ్..

పత్తాలాడుతూ, మందుపార్టీలు, క్రికెట్ ఆడుతూ దొరికితే కరోనాట్రీట్మెంట్ ఇస్తామంటూ వనపర్తి జిల్లాలోని గ్రామాల్లో పోలీసులు అనౌన్స్ మెంట్లు చేస్తున్నారు. 

పత్తాలాడుతూ, మందుపార్టీలు, క్రికెట్ ఆడుతూ దొరికితే కరోనాట్రీట్మెంట్ ఇస్తామంటూ వనపర్తి జిల్లాలోని గ్రామాల్లో పోలీసులు అనౌన్స్ మెంట్లు చేస్తున్నారు. సర్పంచులు గ్రామంలోని యువకులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని లేకపోతే ఆ ట్రీట్మెంట్ భయంకరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అదే ఈ వీడియో....