Asianet News TeluguAsianet News Telugu

అక్కడ అడుగడుక్కి కరోనా టెస్టులు.. ఎక్కడంటే...

ఇన్నిరోజులు కంటైన్మెంట్ ఏరియాలకే పరిమితం అయిన పరీక్షలు ఇకనుంచి బ్యాంకులు, మార్కెట్లు, వ్యాపార కూడళ్ల వద్ద కూడా జరగనున్నాయి.

First Published Apr 18, 2020, 3:31 PM IST | Last Updated Apr 18, 2020, 3:31 PM IST

ఇన్నిరోజులు కంటైన్మెంట్ ఏరియాలకే పరిమితం అయిన పరీక్షలు ఇకనుంచి బ్యాంకులు, మార్కెట్లు, వ్యాపార కూడళ్ల వద్ద కూడా జరగనున్నాయి. కరీంనగర్ లో వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు ఈ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. కరీంనగర్‌‌కు చెందిన ఒకరికి 29రోజులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జల్లా కలెక్టర్ శశాంక ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగానే రద్దీ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింట్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు.