ఐసోలేషన్ వార్డు నుండి పారిపోయిన కరోనా పేషంట్.. సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ వార్డు నుంచి వేములవాడకు చెందిన వ్యక్తి పారిపోయాడు. 

First Published Apr 20, 2020, 4:21 PM IST | Last Updated Apr 20, 2020, 4:21 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ వార్డు నుంచి వేములవాడకు చెందిన వ్యక్తి పారిపోయాడు. ఇతన్ని  జియో ట్యాగింగ్ ద్వారా వేములవాడ వంతెనపై ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.