Asianet News TeluguAsianet News Telugu

ఆస్పత్రినుండి పారిపోయి.. జనాల్ని హడలెత్తించిన కరోనా పేషంట్...

రాజన్నసిరిసిల్ల జిల్లా, వేములవాడ ఆలయ వెనుక భాగంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద ఓ కరోనా పేషెంట్ హల్ చల్ చేశాడు. 

రాజన్నసిరిసిల్ల జిల్లా, వేములవాడ ఆలయ వెనుక భాగంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద ఓ కరోనా పేషెంట్ హల్ చల్ చేశాడు. గత మూడు రోజుల క్రితం అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. అతన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆస్పత్రి నుండి నుండి పారిపోయి పాదచారులను హడలెత్తిస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

Video Top Stories