హైరదాబాద్ ఏజీ కాలనీలో కరోనా కేసు.. కాలనీలో 200 ఇండ్లు.. హై టెన్సన్...
హైదరాబాదు కళ్యాణ్ నగర్ పరిధిలోని ఏజీ ఉద్యోగుల కాలనీ లో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది.
హైదరాబాదు కళ్యాణ్ నగర్ పరిధిలోని ఏజీ ఉద్యోగుల కాలనీ లో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ సిబ్బంది కోవిడ్ సోకిన పేషెంట్ ను గాంధీ ఆసుపత్రి కి తరలించారు. అయితే ఈ AG కాలనీ కాంపౌండ్ లో దాదాపు 200 కు పైగా గృహాలున్నాయి. వీరిలో ఎంతమందికి కరోనా సోకిందో అనేది టెన్షన్ గా మారింది.