Asianet News TeluguAsianet News Telugu

విషాదం : కరోనా మృతుడి అంత్యక్రియలకు కుటుంబసభ్యులు గైర్హాజరు...

హైదరాబాదులో కరోనా వైరస్ మృతుడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరవ్వకపోవడంతో ఆరోగ్య కార్యకర్తలు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. 

హైదరాబాదులో కరోనా వైరస్ మృతుడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరవ్వకపోవడంతో ఆరోగ్య కార్యకర్తలు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో మార్చి 29వ తేదీన ఓ వృద్ధుడు కరోనా వైరస్ తో మరణించాడు. అయితే అతను చనిపోయిన తరువాతే అతను కరోనాపాజిటివ్ ఉన్న విషయం తెలిసింది. దీంతో కుటుంబం అంతా క్వారంటైన్ లో ఉంది.

Video Top Stories