గాంధీలో కరోనా పేషంట్లకు రంజాన్ ఫుడ్.. ఏంటో తెలుసా...

వరంగల్, వికారాబాద్, కామారెడ్డిలకు చెందిన పలువురు కరోనా పేషంట్లు గాంధీ ఆస్పత్రిలో 16 రోజుల చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారు.

First Published Apr 24, 2020, 2:22 PM IST | Last Updated Apr 24, 2020, 2:22 PM IST

వరంగల్, వికారాబాద్, కామారెడ్డిలకు చెందిన పలువురు కరోనా పేషంట్లు గాంధీ ఆస్పత్రిలో 16 రోజుల చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో మర్కజ్ కు వెళ్లివచ్చినవారే అధికం. వీరంతా డాక్టర్లు చాలా బాగా చూసుకున్నారని, చక్కటి పోషకాహారం ఇవ్వడం వల్లే తొందరగా కోలుకున్నామని చెబుతున్నారు. గాంధీలో చికిత్స పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, డాక్టర్స్ కి ధన్యవాదములు తెలిపారు.