Asianet News TeluguAsianet News Telugu

కరోనా హైఅలర్ట్ : నిబంధనలు ఉల్లంఘించేవారికోసం...మొబైల్ కంట్రోల్ రూమ్స్...

కరీంనగర్ లో కరోనా  పాజిటివ్  కేసులు  నమోదు‌తో పోలీసులు  హై అలర్ట్ అయ్యారు. 

కరీంనగర్ లో కరోనా  పాజిటివ్  కేసులు  నమోదు‌తో పోలీసులు  హై అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకు తోడుగా మొబైల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా నా నిబంధనను ఉల్లంఘించినట్టు కనిపిస్తే వెంటనే ఈ వ్యాన్ లోని వైర్ లెస్ సెట్, హైరిజల్యూషన్  కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ లోని అధికారులను అలర్ట్ చేస్తుంది.