Asianet News TeluguAsianet News Telugu

13 రకాల పిజ్జా ఫ్లేవర్స్, బర్గర్స్ ,స్టార్టర్స్ ఈ బేకరీ ప్రత్యేకత

బేకరీ  అనగానే చిప్స్,పఫ్స్ ఉంటాయి . ఈ కార్నర్స్ బేకారి లో మాత్రం డిఫరెంట్ గా పిజ్జా లు, బర్గర్ లు ఇంకా అనేకరకాల సాక్స్ కూడా ఉంటాయి . ఈ బేకరీలో ఏదయినా అప్పటికప్పుడు చేసి ఇచ్చేదే ఉంటాయి . పచ్కింగ్ చేసి ఏది ఉండదు . 13 రకాల ప్రత్యేక ఫ్లవర్స్ పిజ్జా లు ఇక్కడ ప్రత్యేకత . 
 
First Published Aug 21, 2021, 2:58 PM IST | Last Updated Aug 21, 2021, 2:58 PM IST