Asianet News TeluguAsianet News Telugu

పానీపూరీ టేస్ట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...

జగిత్యాల : నిత్యం రాజకీయాలు, ప్రజలతో బిజీబిజీగా గడిపే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పానీపూరి తినేందుకు సమయం కేటాయించారు. 

First Published Nov 30, 2022, 12:57 PM IST | Last Updated Nov 30, 2022, 12:57 PM IST

జగిత్యాల : నిత్యం రాజకీయాలు, ప్రజలతో బిజీబిజీగా గడిపే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పానీపూరి తినేందుకు సమయం కేటాయించారు. ఓ అభిమాని కొసరికొసరి పానీపూరీలు ఇస్తుండగా వాటిని జీవన్ రెడ్డి ఇష్టంగా లాగించారు. ఎమ్మెల్సీతో పాటు ఆయన అనుచరులు, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పానీపూరీ టేస్ట్ చేసారు.