Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెసు నేతల నిరసన దీక్ష (వీడియో)

అప్రజాస్వామికంగా వీఎల్పీని విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అసీంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపారు. 

అప్రజాస్వామికంగా వీఎల్పీని విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అసీంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నల్ల రిబ్బన్ తో నిరసన తెలపాలని భట్టి విక్రమార్క భావించిన అధికారులు అందుకు అనుమతి నిరాకరించడంతో.. వారి గేటుకు ఎదురుగా వారి విగ్రహాల ఎదుట నడిరోడ్డుపై కూర్చుని నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు.