హాలియా సభకు వెళుతూ... మార్గమధ్యలో ఆగిన సీఎం కేసీఆర్


నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి చివరి రోజయిన ఇవాళ(బుధవారం) టీఆర్ఎస్ పార్టీ హాలియాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. 

First Published Apr 14, 2021, 5:10 PM IST | Last Updated Apr 14, 2021, 5:10 PM IST


నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి చివరి రోజయిన ఇవాళ(బుధవారం) టీఆర్ఎస్ పార్టీ హాలియాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో యాచారం వద్ద ఆయనకు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దీంతో తన కాన్వాయ్ ని నిలిపి కారులోంచి దిగి అక్కడి ప్రజలకు అభివాదం చేశారు సీఎం కెసిఆర్.