Video : కొట్టుకున్న సింగరేణి బోగ్గు గని కార్మికులు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం కార్యాలయం లో టీబీజీకేఎస్ నాయకుల మధ్య వివాదం చెలరేగింది.కార్మిక నేత మల్లయ్య వర్గం పై మరో నేత మిరియాల వర్గం దాడి చేసింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం కార్యాలయం లో టీబీజీకేఎస్ నాయకుల మధ్య వివాదం చెలరేగింది.కార్మిక నేత మల్లయ్య వర్గం పై మరో నేత మిరియాల వర్గం దాడి చేసింది. జిఎం సన్మానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దూషణలు, దాడులతో ఇరువర్గాలు అక్కడి ప్రాంతాన్ని యుద్దవాతావణంగా మార్చారు.