బతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు... ప్రాణాలు తిరిగి రావు

కరోనా వైరస్ ప్రభావమ్పి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానై ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మీడియాతో మాట్లాడారు. 

First Published Apr 6, 2020, 11:42 PM IST | Last Updated Apr 6, 2020, 11:42 PM IST

కరోనా వైరస్ ప్రభావమ్పి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానై ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మీడియాతో మాట్లాడారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టును చూపిస్తూ తాను ఎందుకు లాక్ డౌన్ ని పొడిగించమని కోరుతున్నాడో వివరించారు.