Video news : పంటలకు కాపలా కాస్తున్న ముమైత్ ఖాన్
జగిత్యాల జిల్లా రైతులు గ్లామర్ తో పక్షులకు చెక్ పెడుతున్నారు.
జగిత్యాల జిల్లా రైతులు గ్లామర్ తో పక్షులకు చెక్ పెడుతున్నారు. తమ పంటలను పక్షుల భారినుండి కాపాడుకోవడానికి సినీతారల గ్లామరస్ ఫ్లెక్సీలను పెడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం రాయపట్నం జాతీయ రహదారి ప్రక్కన తమన్నా ఫ్లెక్సీ...గొల్లపెల్లి మండలంలో ముమైత్ ఖాన్ ఫ్లెక్సీలు ఇలా ఏర్పాటు చేసినవే.