లాక్ డౌన్ గోసలపై పాటతో కంటతడి పెట్టించిన ఆదేశ్ రవితో చిట్ చాట్
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ ధాటికి అత్యధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది పేదవారు.
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ ధాటికి అత్యధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది పేదవారు. తినడానికి తిండి లేక, వలసకూలీలుగా ఎక్కడో చిక్కుబడి, కుటుంబాలకు దూరమై వేల కిలోమీటర్లను కాలినడకన ఇంటికి చేరుకోవడానికి కూడా బయల్దేరారు. వారి దయనీయ స్థితిని చూసి ఆదేశ్ రవి ఒక పాటను రాశారు. సోషల్ మీడియాలో ఆ పాటఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన మన ఏషియా నెట్ తో ఈ లాక్ డౌన్ వేళ, తన అనుభవాలను ఆ పాట రాయడానికి గల కారణాలను పంచుకున్నారు.