video news : గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా మార్చే సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం

సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం కింద కురసం గౌతమి హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన చిసియానో పిజ్జా కేంద్రాన్ని మంత్రులు కె.టి.ఆర్,సత్యవతి రాథోడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పిజ్జా సెంటర్లలో పనిచేసే మా గిరిజన బిడ్డలు సీఎం కేసీఆర్ గారి ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం వల్ల నేడు ఆ పిజ్జా సెంటర్లకు యజమానులుగా మారారని, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని అన్నారు.

First Published Nov 28, 2019, 3:33 PM IST | Last Updated Nov 28, 2019, 3:33 PM IST