Asianet News TeluguAsianet News Telugu

మహిళ మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెల్లిన దొంగ...చేజ్ చేసి పట్టుకున్న యువకులు

పెద్దపల్లి పట్టణంలో ని తిలక్ నగర్ లో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెల్లిన దొంగ.

పెద్దపల్లి పట్టణంలో ని తిలక్ నగర్ లో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెల్లిన దొంగ.స్థానిక యువకులు దొంగను చేజ్ చేసి పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Video Top Stories