హుజురాబాద్ లో ఘరానా దొంగతనం... రెప్పపాటులో జేబులోంచి లక్ష మాయం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో దొంగల చేతివాటం ప్రదర్శించారు. రద్దీగా వున్న ఆర్టిసి బస్టాండ్ లో ఓ వ్యక్తి జేబులోంచి లక్ష రూపాయల నగదుకు నిమిషాల్లో మాయం చేసారు. 

First Published Aug 30, 2022, 12:40 PM IST | Last Updated Aug 30, 2022, 12:40 PM IST

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో దొంగల చేతివాటం ప్రదర్శించారు. రద్దీగా వున్న ఆర్టిసి బస్టాండ్ లో ఓ వ్యక్తి జేబులోంచి లక్ష రూపాయల నగదుకు నిమిషాల్లో మాయం చేసారు. హుస్నాబాద్ వెళ్లడానికి బస్సు ఎక్కే సమయంలో జేబులో డబ్బు వుందని... ఎక్కాక చూసుకుంటే డబ్బులు కనిపించలేదని బాధితుడు వాపోయాడు. కేవలం సెకన్ల వ్యవధిలోనే ఈ దొంగతనం జరిగిందని బాధితుడు తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్టాండ్ లోని సిసి కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.