Hyd Flyover Accident video : ఆటోకోసం నిలబడితే...అందరానిలోకాలకు
హైదరాబాదులోని బయో డైవర్సటీ ఫ్లై ఓవర్ పై కారు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ మీద వెడుతున్నకారు అదుపుతప్పి కిందపడింది.
హైదరాబాదులోని బయో డైవర్సటీ ఫ్లై ఓవర్ పై కారు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ మీద వెడుతున్నకారు అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. ఆటో కోసం నిరీక్షిస్తున్న ఓ మహిళ మృత్యువాత పడింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.