Asianet News TeluguAsianet News Telugu

150ఏళ్ళ మామిడి చెట్టును చూసి... ఎంపీ సంతోష్ సంతోషం చూడండి..!

వికారాబాద్ : ప్రకృతి ఎంతగానో ప్రేమించే బిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ తాజాగా వికారాబాద్ అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. 

First Published Sep 8, 2023, 3:51 PM IST | Last Updated Sep 8, 2023, 3:51 PM IST

వికారాబాద్ : ప్రకృతి ఎంతగానో ప్రేమించే బిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ తాజాగా వికారాబాద్ అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. 150 ఏళ్ళ నాటి మామిడిచెట్టును సందర్శించిన సంతోష్ ఎంతో సంతోషంగా ఫోటోలు దిగారు. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్నో ఏళ్లనాటి ఈ చెట్టును చూడటం ఎంతో థ్రిల్, మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని అన్నారు.పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని సంతోష్ అన్నారు.