ఏపీ నాయకులంతా దద్దమ్మలు : బిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హరీష్ రావు చెప్పినదాంట్లో తప్పేమీ లేదని...
హరీష్ రావు చెప్పినదాంట్లో తప్పేమీ లేదని... ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఏపీ నుండి హైదరాబాద్ కు వలసలు పెరిగాయని సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన, బిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ఇప్పటివరకు 30 లక్షల మంది తెలంగాణకు తరలివచ్చారని అన్నారు. ఇందుకు తెలంగాణలో పెరిగిన వంట గ్యాస్ కలెక్షన్లే నిదర్శనమన్నారు. దమ్ముంటే ఆ లెక్కలు చూసుకుని సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే సవాల్ చేసారు.