Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ ఫలితాల వివాదం: బిజెపి మహిళా మోర్చా శవయాత్ర (వీడియో)

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహిళా మోర్చా కార్యకర్తలు గురువారం ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు వారి యాత్ర సాగింది.