బిజేపి జిల్లా దళిత మోర్చ అధ్యక్షుడు సోమిడి వేణు మీడియా సమావేశం
కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం లో గతంలో రిటైర్డ్ అయ్యిన డిఎంహెచ్ వో అలీమొద్దిన్ నిబంధనలు అతిక్రమించి విధులలో కొనసాగుతున్నారు.
కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం లో గతంలో రిటైర్డ్ అయ్యిన డిఎంహెచ్ వో అలీమొద్దిన్ నిబంధనలు అతిక్రమించి విధులలో కొనసాగుతున్నారు.ఇతనికి నెలకి లక్ష పదిహేను వేలు ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం లో ఎక్కడలేని విధంగా కరీంనగర్ మాత శిశు సంరక్షణ కేంద్రం లో అవినీతి బాగోతాలు జరుగుతున్నాయి.తక్షణమే విధుల నుండి తొలగించాలి అని సోమిడి వేణు డిమాండ్ చేసారు .