Huzurabad Bypoll: పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తున్న ఈటల రాజేందర్
హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పోలింగ్ బూత్ మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి నుఈటల రాజేందర్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈటల విజ్ఞప్తి చేశారు.
హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పోలింగ్ బూత్ మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి నుఈటల రాజేందర్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈటల విజ్ఞప్తి చేశారు.