నేనే కాదు.. నా కాలనీ వాళ్లూ బాగుండాలి.. ఓ డాక్టర్ తపన..
హైదరాబాద్ బీరంగూడ మయూరీ నగర్ లోని కేర్ హాస్పిటల్ ఎండీ డా. వంశీరెడ్డి కరోనా సమయంలో తమ కాలనీ వాసుల ఆరోగ్యం గురించి ఆలోచించారు.
హైదరాబాద్ బీరంగూడ మయూరీ నగర్ లోని కేర్ హాస్పిటల్ ఎండీ డా. వంశీరెడ్డి కరోనా సమయంలో తమ కాలనీ వాసుల ఆరోగ్యం గురించి ఆలోచించారు. 200 పండ్లు, కూరగాయల ప్యాకెట్లను కొని ఇంటింటికీ పంచి మంచి మనసు చాటుకున్నారు.