బన్సీలాల్ పేటలో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ (వీడియో)
బన్సీలాల్ పేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభమయ్యింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ghmc కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, కార్పొరేటర్లు హేమలత, ఆకుల రూప, అరుణ గౌడ్ లు పాల్గొన్నారు.