Asianet News TeluguAsianet News Telugu

బతుకమ్మ పాటలో.. ఉయ్యాలో, కోల్, వలలో, చందమామ ఎందుకో తెలుసా?

బతుకమ్మ పండుగలో పాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాట లేనిదే బతుకమ్మ లేదు. 

Oct 16, 2020, 5:21 AM IST

బతుకమ్మ పండుగలో పాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాట లేనిదే బతుకమ్మ లేదు. ఆ పాటలోని సొంపును, లయను, పాట పుట్టుకను, పాట ఆవృతాన్ని.. పాట వచ్చిన విధానాన్ని ఎంతో చక్కగా పాటలతో ఎంతో వివరిస్తున్నారు.. తెలంగాణ బతుకమ్మ పరిశోధకురాలు డా. బండారు సుజాత శేఖర్.