తెలంగాణలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు...


తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 

First Published Oct 7, 2021, 2:23 PM IST | Last Updated Oct 7, 2021, 2:23 PM IST


తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఆడపడుచులు మోసుకొని వచ్చి సరదాగా పాటలు పాడుతూ ప్రసాదాలు పంచుకొని ఘనంగా జరుపుకున్నారు.