మారటోరియం : ఈఎంఐ కట్టక్కరలేదు.. కానీ వడ్డీ కట్టాల్సిందే...
ఆర్బీఐ బ్యాంకు రుణాలమీద మారటోరియం ప్రకటించడం మీద చాలా రకాల సందేహాలున్నాయి.
ఆర్బీఐ బ్యాంకు రుణాలమీద మారటోరియం ప్రకటించడం మీద చాలా రకాల సందేహాలున్నాయి. సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగులు వస్తున్నాయి. బ్యాంకు గైడ్ లైన్స్ ని ముందు ఫాలో కావాలని, సోషల్ మీడియా పోస్టింగులను నమ్మొద్దని బ్యాంక్ మేనేజర్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ మూడు నెలల మారటోరియం వల్ల లాభమా, నష్టమా..మారటోరియం వెనకున్న అసలు సంగతేంటి..ఆ వివరాలే ఈ వీడియో...