Asianet News TeluguAsianet News Telugu

నీ అవినీతి ఫైల్ సీఎంకి ఇస్తా.. గంగులపై విరుచుకుపడ్డ బండిసంజయ్...

కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కరోనా ఫండ్ కోసం యాభైలక్షలు ఇచ్చాన నువ్వు ఇచ్చావా అంటూ మంత్రి గంగుల కమలాకర్ మీద విరుచుకుపడ్డారు. 

కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కరోనా ఫండ్ కోసం యాభైలక్షలు ఇచ్చాన నువ్వు ఇచ్చావా అంటూ మంత్రి గంగుల కమలాకర్ మీద విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మంత్రిగా ఉండి కరీంనగర్ దాటి పోవు ఎందుకు అంటూ ప్రశ్నించారు. రెడ్ జోన్ లలో పర్యటించినవా, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసినవా అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి గంగుల కమలాకర్ చేసిన అవినీతి... ఇతర వ్యవహరలపై కమలాకర్ ఫైల్ ను ముఖ్యమంత్రి అందిస్తానని అన్నారు. నీ పక్కన ఉన్న వ్యక్తులు... అనుచరుల వల్లే 
నీ ఎమ్మెల్యే పదవి పోతుందని హెచ్చరించారు. ఒక్క కార్పొరేటర్ పార్టీ మారడం వల్ల ఏం జరగదని, అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.