సీఎం కేసీఆర్ కు మహిళలను గౌరవించే సంస్కృతి లేదు ... బండి సంజయ్

బిఆర్ఎస్ మహిళల పట్ల అణిచివేసే ధోరణితో ప్రవర్తిస్తుందని ఆరోపించారు. 

First Published Mar 4, 2023, 10:03 AM IST | Last Updated Mar 4, 2023, 10:03 AM IST

బిఆర్ఎస్ మహిళల పట్ల అణిచివేసే ధోరణితో ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ఒక డాక్టర్ గా ఉన్న మహిళ ప్రజా సేవ చేసేందుకు రాజకీయాలలోకి వస్తే ఓర్వలేకనే ఎమ్మెల్యే ఆమెపై కక్ష కట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలకు గౌరవం లేని పార్టీ బిఆర్ఎస్ అని అలాంటి పార్టీలో సీఎం కూతురిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మహిళల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాననడం విడ్డూరంగా ఉందని అన్నారు