Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ కి బెయిల్ మంజూరు... సంబరాలు చేసుకున్న బీజేపీ కార్యకర్తలు

పదోతరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు బెయిల్ మంజురవడంతో కరీంనగర్ బిజెపి జిల్లా శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 

First Published Apr 7, 2023, 9:31 AM IST | Last Updated Apr 7, 2023, 9:31 AM IST

పదోతరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు బెయిల్ మంజురవడంతో కరీంనగర్ బిజెపి జిల్లా శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి హర్షం కాల్చారు.ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనడానికి సంజయ్ కి బెయిల్ మంజూరు అవ్వడమే నిదర్శనమని ,తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు