Asianet News TeluguAsianet News Telugu

పెద్దపల్లి మైనర్ బాలిక ఘటన బాధాకరం....బండి సంజయ

తెలంగాణ ఉద్యమాన్ని , కరోన పరిస్థితుల్లో ఫోటో జర్నలిస్ట్ ల కృషి మరువలేనిది.వేల భావాలను ఒక చిత్రం చూపిస్తుంది అంటూ ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమాన్ని , కరోన పరిస్థితుల్లో ఫోటో జర్నలిస్ట్ ల కృషి మరువలేనిది.వేల భావాలను ఒక చిత్రం చూపిస్తుంది అంటూ ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.4 రోజుల క్రితం బాలిక మరణించింది.తెలంగాణలో రేప్, మర్డర్, కబ్జా ఏది జరిగిన మేనేజ్ చేస్తారు.దిశ కంటే దారుణ ఘటన పెద్దపల్లి మైనర్ బాలిక ఘటన.పోలీసులే గ్యాంగ్ రేప్ అంటారు, అరెస్ట్ అంటారు.పెద్దపల్లి ఘటన వెనుక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి హస్తం ఉంది అని ఆరోపించారు బండి సంజయ్.

Video Top Stories