Asianet News TeluguAsianet News Telugu

మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహన్ని ఆవిష్కరించిన బండారు దత్తాత్రేయ

జమ్మికుంటలో గ్రామీణ నవనిర్మాణ సమితి వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే దివంగత పరిపాటి జనార్ధన్ రెడ్డి  విగ్రహాన్నిహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయఅవిస్కరించారు.కేవికే అవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ సురభివాణిదేవి, బీహార్ రాజ్యసభ సభ్యుడు అనిల్ హెగ్డే, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  పాల్గొన్నారు . 

First Published Apr 29, 2023, 3:37 PM IST | Last Updated Apr 29, 2023, 3:37 PM IST