కన్నుల పండగ్గా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. 

First Published Jul 13, 2021, 5:30 PM IST | Last Updated Jul 13, 2021, 5:30 PM IST

భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. భక్తుల సమక్షంలో మంత్రోచ్చారణల మధ్య, మేళతాళాలతో కల్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.