ఘట్కేసర్ కిడ్పాప్, రేప్ డ్రామా కేసు: బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: తనను కిడ్పాప్ చేసి ఆటో డ్రైవర్లు తనపై వాహనంలో అత్యాచారం చేశారని కట్టుకథ అల్లిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 

First Published Feb 24, 2021, 12:29 PM IST | Last Updated Feb 24, 2021, 12:29 PM IST

హైదరాబాద్: తనను కిడ్పాప్ చేసి ఆటో డ్రైవర్లు తనపై వాహనంలో అత్యాచారం చేశారని కట్టుకథ అల్లిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.