బీజేపీ నేతలే నాపై దాడి చేసింది: తెరాస ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

తనపై 100 మంది బీజేపీ నేతలు దాడికి దిద్దారన్నారు తెరాస ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. 

First Published Nov 2, 2020, 11:16 PM IST | Last Updated Nov 2, 2020, 11:16 PM IST

తనపై 100 మంది బీజేపీ నేతలు దాడికి దిద్దారన్నారు తెరాస ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. సిద్దిపేటలోని ఒక హోటల్ లో బస చేస్తున్న ఆయనపై ఒక్కసారిగా 100మంది దాడికి దిగారు. ఆ వచ్చిన 100 మంది ముమ్మాటికి బీజేపీ కార్యకర్తలేనని ఆయన అన్నారు.