Asianet News TeluguAsianet News Telugu

రాజాసింగ్ పై దాడిలో ట్విస్ట్: వీడియో ఇదే

బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తన అనుచరులతో కలిసి జుమ్మేరాత్ బజార్ లో 20 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని స్థాపించడానికి ప్రయత్నించారని, దానికి అనుమతి లేదని వెస్ట్ జోన్ డీసి శ్రీనివాస్ చెప్పారు. 

బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తన అనుచరులతో కలిసి జుమ్మేరాత్ బజార్ లో 20 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని స్థాపించడానికి ప్రయత్నించారని, దానికి అనుమతి లేదని వెస్ట్ జోన్ డీసి శ్రీనివాస్ చెప్పారు. చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని ఆయన అన్నారు. దాంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారని, ఆ సమయంలో రాజా సింగ్ రాయితో తనంత తాను తలపై కొట్టుకుని గాయం చేసుకుని పోలీసులు కొట్టారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సాక్ష్యం కూడా తమ వద్ద ఉందని అన్నారు.

Video Top Stories