Video : ఖతర్నాక్ జంట యూటర్న్..మతిస్థిమితం లేకనే...
బంజారాహిల్స్ పోలీసులఫై ఆరోపణలు చేసిన అట్లూరి దంపతులు యూ టర్న్ తీసుకున్నారు.
బంజారాహిల్స్ పోలీసులఫై ఆరోపణలు చేసిన అట్లూరి దంపతులు యూ టర్న్ తీసుకున్నారు. మతిస్థిమితం కోల్పోయిన దశలో పోలీసులపై అలిగేషన్లు చేశామన్నారు. తమ వీడియోలతో మీడియా, సమాజాన్ని తప్పుదోవ పట్టించినందుకు క్షమించమని కోరుతూ మరొ వీడియో రిలీజ్ చేశారు. మీడియా విలువయిన సమయాన్ని వృధా చేసినందుకు క్షమించచమని అట్లూరి సురేష్ దంపతులు వీడియోలో వేడుకున్నారు.