రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి: గాంధీ భవన్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్రగా వీరాభిమా
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో తన మొక్కు చెల్లించడానికి హైదరాబాద్ గాంధీభవన్ నుండి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరాడు రేవంత్ రెడ్డి వీరాభిమాని.....
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో తన మొక్కు చెల్లించడానికి హైదరాబాద్ గాంధీభవన్ నుండి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరాడు రేవంత్ రెడ్డి వీరాభిమాని..... సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన దర్సోజు సతీష్ అనే యువకుడు రేవంత్ రెడ్డి కి వీరాభిమాని.....