మహిళల ఆందోళనతో... సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఏపిసివోఎస్(ఆంద్రప్రదేశ్ కార్పొరేషన్ ఆప్ అవుట్ సోర్సింగ్ సర్వీసు) మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు.
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఏపిసివోఎస్(ఆంద్రప్రదేశ్ కార్పొరేషన్ ఆప్ అవుట్ సోర్సింగ్ సర్వీసు) మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు. 7 సంవత్సరాలుగా విజయవాడ పిహెచ్ సెక్షన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇతర పబ్లిక్ హెల్త్ వర్కర్స్ తో పాటు జీతాన్ని 18 వేలకు పెంచాలని మహిళా కార్మికులు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.