లాక్ డౌన్ లో అలుపెరుగని సేవ చేస్తున్న అనురాగ్ సంస్థ...
హైదరాబాద్ కాప్రాకు చెందిన అనురాగ్ సంస్థ లాక్ డౌన్ వేళ ఫ్రంట్ లైన్ వర్కర్లకు తమ సహాయ హస్తాన్ని అందిస్తోంది.
హైదరాబాద్ కాప్రాకు చెందిన అనురాగ్ సంస్థ లాక్ డౌన్ వేళ ఫ్రంట్ లైన్ వర్కర్లకు తమ సహాయ హస్తాన్ని అందిస్తోంది. 100 శానిటైజర్లు, 250 మాస్కులను రాచకొండ కమీషనరేట్, డిప్యూటీ కమీషన్ ఆఫ్ పోలీస్ రక్షిత మూర్తికి అందజేశారు. ఇప్పటికే 200మంది వలస కూలీలకు నిత్యావసరాలు అందించారు.