అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 4)
అష్టైశ్వర్యాలను పొందడానికి లక్ష్మీదేవిని మనం పూజిస్తుంటాము. సంవత్సరం లోని అన్ని అమావాస్యలకు లక్ష్మి దేవిని ఎలా పూజించాలి, 11 నెలలు పూజించిన తరువాత దీపావళి అమావాస్య నాడు పూర్ణాహుతి చేసుకుని పూర్తి స్థాయిలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలో వివరించే పూజా విధానం మీ కోసం ప్రత్యేకం