Video news : తక్కువ ఖర్చులో మంచి భవననిర్మాణాలు
నిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గంలో ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.
నిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గంలో ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నియోజకవర్గం ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.