Asianet News TeluguAsianet News Telugu

విశాఖ మన్యం : ఇంటర్ ఎగ్జామ్స్ కోసం పగడ్బందీ ఏర్పాట్లు

విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏపీఆర్, బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 

విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏపీఆర్, బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ రెండు పరీక్ష కేంద్రాల్లో పట్టణంలోని జీజే కళాశాల, ఏపీ ఆర్ కళాశాల, కేజీబీవీ మదర్ విజేత కళాశాలలకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాజరయ్యారు.