లేడీస్ నాట్ అల్లౌడ్ రిలేస్ డేట్ చెప్పిన యాక్టర్ షకీలా
గతంలో షకీలా వీడియోలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది
గతంలో షకీలా వీడియోలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది .ఇది మంచి సబ్జెక్టు అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను .షూటింగ్ ఎప్పుడో అయింది కానీ సెన్సార్ వాళ్ళ 18 నెలలు ఆలస్యం అయింది .ఈ ఇండస్ట్రీ లో ఎవరి కుటుంబం వారికే సహాయం చేసుకుంటారు .మిగితా వాళ్ళనిపట్టించుకోరు .