Video: కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చేయడం కోసం రవికుమార్ రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఈశ్వరయ్య ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

First Published Nov 7, 2019, 3:50 PM IST | Last Updated Nov 7, 2019, 3:50 PM IST