Asianet News TeluguAsianet News Telugu

పేదోడి కడుపుకొట్టిన పోలీసులు.. బూతులు తిట్టి, బండీ తోసేసి.. చూడండి..

చెప్పినమాట వినలేదని బండిమీద పండ్లమ్ముకునే చిరు వ్యాపారి బండిని పోలీసులు తలకిందులు చేశారు.

చెప్పినమాట వినలేదని బండిమీద పండ్లమ్ముకునే చిరు వ్యాపారి బండిని పోలీసులు తలకిందులు చేశారు. మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఆ పేదవ్యాపారి తన పిల్లల్ని ఎలా చూసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో సాయంత్రం ఆరుగంటల నుండి కర్ఫ్యూ.. అంతకుముందు పండ్లు అమ్మడం నేరం కాదు. కానీ పోలీసుల అత్యుత్సాహం.. ఓ పేదవాడి కడుపు కొట్టింది.